(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
9.34. అధ్యాయః 034
Mahabharata - Shalya Parva - Chapter Topics
xxxxxxxxxx॥ 1 ॥ తస్మిన్పాంఢవాదిభిరర్చితోపవిష్టే పునర్గదాయుద్ధారంభః॥ 2 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text
సంజయ ఉవాచ। 9-16-0x(5161)(62178)
xxxxxxxxxxxసుసంవృత్తే సుదారుణే।
xxxxxxxxxxx పాండవేషు మహాత్మసు॥ 9-16-1(62179)
తతస్తాలధ్వజకే రామస్తయోర్యుద్ధ ఉపస్థితే।
శ్రుత్వా తచ్ఛిష్యయో రాజన్నాజగామ హలాయుధః॥ 9-16-2(62180)
తం దృష్ట్వా పరమప్రీతాః పాండవాః సహకేశవాః।
ఉపగంయోపసంగృహ్య విధివత్ప్రత్యపూజయన్॥ 9-16-3(62181)
పూజయిత్వా తతః పశ్చాదిదం వచనమబ్రువన్।
శిష్యయోః కౌశలం యుద్ధే పశ్య రామేతి పార్థివ॥ 9-16-4(62182)
అబ్రవీచ్చ తదా రామో దృష్ట్వా కృష్ణం సపాండవం।
దుర్యోధనం చ కౌరవ్యం గదాపాణిమవస్థితం॥ 9-16-5(62183)
రామ ఉవాచ। 9-16-6x(5162)
చత్వారింశదహాన్యద్య ద్వే చ మే నిఃసృతస్య వై।
పుష్యేణ సంప్రయాతోఽస్మి శ్రవణే పునరాగతః।
శిష్యయోర్వై గదాయుద్ధం ద్రుష్టుకామోఽస్మి మాధవ॥ 9-16-6(62184)
తతో యుధిష్ఠిరో రాజా పరిష్వజ్య హలాయుధం।
స్వాగతం కుశలం చాస్మై పర్యపృచ్ఛద్యథాతథం॥ 9-16-7(62185)
కృష్ణౌ చాపి మహేష్వాసావభివాద్య హలాయుధం।
సస్వజాతే పరిప్రీతౌ ప్రీయమాణౌ యశస్వినౌ॥ 9-16-8(62186)
మాద్రీపుత్రౌ తథా శూరౌ ద్రౌపద్యాః పంచ చాత్మజాః।
అభివాద్య స్థితా రాజన్రౌహిణేయం మహాబలం॥ 9-16-9(62187)
భీమసేనోఽథ బలవాన్పుత్రస్తవ జనాధిప।
తథైవ చోద్యతగదౌ పూజయామాసతుర్బలం॥ 9-16-10(62188)
స్వాగతేన చ తే తత్ర ప్రతిపూజ్య పునఃపునః।
పశ్య యుద్ధం మహాబాహో ఇతి తే రామమబ్రువన్॥ 9-16-11(62189)
ఏవముచుర్మహాత్మానం రౌహిణేయం నరాధిపాః॥ 9-16-12(62190)
పరిష్వజ్య తదా రామః పాండవాన్సహ సృంజయాన్।
అపృచ్ఛత్కుశలం సర్వాన్పార్థివాంశ్చామితౌజసః।
తథైవ తే సమాసాద్య పప్రచ్ఛుస్తమనామయం॥ 9-16-13(62191)
ప్రత్యభ్యర్చ్య హలీ సర్వాన్క్షత్రియాంశ్చ మహాత్మనః।
కృత్వా కుశలసంప్రశ్నం సంవిదం చ యథావయః॥ 9-16-14(62192)
జనార్దనం సాత్యకిం చ ప్రేంణా సంపరిషస్వజే।
మూర్ధ్ని చైతావుపాఘ్రాయ కుశలం పర్యపృచ్ఛత॥ 9-16-15(62193)
తౌ చ తం విధివద్రాజన్పూజయామాసతుర్గురుం।
బ్రహ్మాణామివ దేవేశమింద్రోపేంద్రౌ ముదాన్వితౌ॥ 9-16-16(62194)
తతోఽబ్రవీద్ధర్మసుతో రౌహిణేయమరిందమం।
ఇదం భ్రాత్రోర్మహాయుద్ధం పశ్య రామేతి భారత॥ 9-16-17(62195)
తేషాం మధ్యే మహాబాహుః శ్రీమాన్కేశవపూర్వజః।
న్యవిశత్పరమప్రీతః పూజ్యమానో మహారథైః॥ 9-16-18(62196)
స బభౌ రాజమధ్యస్థో నీలవాసాః సితప్రభః।
దివీవ నక్షత్రగణైః పరివీతో నిశాకరః॥ 9-16-19(62197)
తతస్తయోః సన్నిపాతస్తుములో రోమహర్షణః।
ఆసీదంతకరో రాజన్వైరస్యాంతం విధిత్సతోః॥ ॥ 9-16-20(62198)
ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి హ్రదప్రవశపర్వణి అష్టాదశదివసయుద్ధే చతుస్త్రింశోఽధ్యాయః॥ 34 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.